Name : Siva Koti (pack of 3 books)
Author : JAI HIND PUBLICATIONS
Book Format : Paperback
Edition : REVISED
Genre : Religion & Spirituality
ISBN : 9788181801814
Language : Telugu
Pages : 301-400 Pages
Publish Year : 2023
Publisher : JAI HIND PUBLICATIONS
Sub Genre : Religion & Spirituality
భక్తులు ముక్కంటి శివుని కి మరింత దగ్గర కావడానికి శివ కోటి లిఖించడం ఓ దగ్గరి మార్గం. ఈ పుస్తకం శివ కోటి రాయడానికి అనువుగా ఉంటుంది. భక్తి పూర్వకంగా శివ నామాలతో ఒక పుస్తకాన్ని పూర్తి చేస్తే లక్ష నామాలు పూర్తవుతాయి. ఇలా వంద పుస్తకాలు పూర్తి చేస్తే శివ కోటి యాగం పూర్తైనట్టు. ఇలా భక్తితో కోటి శివ నామాలు రాయడం పూర్తి చేస్తే భక్తుల అభిష్ఠం నెరవేరుతుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. అష్ఠౌశ్వర్యాలు, సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తారు.
Country of Origin : India
More InformationHelpful (0)
Helpful (0)